BREAKING
విద్యార్థుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌ : ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి డిమాండ్ వైసీపీ గుండాల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరమార్శించిన ఎమ్మెల్యే అమిలినేని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి అరుదైన గౌరవం సౌకర్యాలు లేకుండానే వెలుస్తున్న వెంచర్లు! ప్రజల జేబులకు చిల్లు.. అధికారుల పర్యవేక్షణ ఏది? నిబంధనలు గాలికి.. కొనుగోలుదారులకు కష్టాలు! మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు శనివారం భట్టిప్రోలు గ్రామంలో విద్యుత్ కు అంతరాయం భారత మార్కెట్లోకి బీవైడీ లగ్జరీ బ్రాండ్ 'డెంజా' ఎంట్రీ భారీగా తరలివెళ్లిన గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ప్రశాంతమ్మ నాయకత్వమే నమ్మకం.. టీడీపీలోకి మిక్కిలింపేట వైసీపీ నేతలు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు ప్రారంభం పాముల పుట్టలో పాలు పోయాలంటే.... రూ. 50 ఇవ్వాల్సిందే... పోటెత్తిన భక్తులు... అవిలాలలో భక్తుల నుండి ముక్కు పిండి వసూలు చేసిన నిర్వాహకులు... ఇటలీ ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనలలో మార్పులపై కసరత్తు బాలలే దేశ సంపద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వినూత్న నిర్ణయం

విజయోత్సవ ర్యాలీకి కదలిన పసుపు దళం

Select Suryaa Now
విజయోత్సవ ర్యాలీకి  కదలిన పసుపు దళం

 

కుందుర్ప) నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన ఎంపీటీసీ,జడ్పీటిసి ఎన్నికల విజయోత్సవ ర్యాలీకి కుందుర్పి మండలం నుండి అనేకమంది తెలుగు తమ్ముళ్లు బయలుదేరి వెళ్లారు. స్థానిక ఎన్నికలలో భాగంగా జడ్పీటీసీ తో పాటు మండలంలో 12 ఎంపీటీసీలను కూటమి ప్రభుత్వం గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా కళ్యాణదుర్గంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కూటమి విజయోత్సవ ర్యాలీ కార్యక్రమంలో మండలంలోని13 పంచాయితీల నుండి అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. రాజు రిపోర్టర్ కుందుర్పి