BREAKING
ఉత్తరప్రదేశ్‌లో సంభల్ 24 కోసి పరిక్రమ ప్రారంభం విశాఖను ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం బాల్యం నుంచే చట్టాలపై అవగాహన అవసరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. సౌజన్య ఢిల్లీలోని భికాజీ కామా ప్లేస్‌లో మల్టీ-లెవెల్ పార్కింగ్ ప్రారంభించిన ఎల్జీ సక్సేనా సీపీఐకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లోకి నేతల క్యూ! అవగాహన ఒప్పందాలను ప్రారంభోత్సవాలుగా మార్చాలి దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకలు జపాన్ మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన లక్ష్య సేన్ సర్పంచ్ ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సమాయత్తం 2027 నాటికి బ్యారెల్ 70 డాలర్లకు ముడి చమురు ధరలు విజయోత్సవ ర్యాలీకి కదలిన పసుపు దళం బియ్యం మరియు నిత్యావసర వస్తువుల దుకాణాలను తనిఖీ ఆగ్నేయాసియాలో క్షయవ్యాధి నిర్మూలనకు బహుళ రంగాల సమన్వయ చర్యలు అవసరం ఢిల్లీలో కాలుష్యా నిరోధక ఆంక్షల అమలుపై ఇంటర్‌స్టేట్ పోలీసుల ఉన్నత స్థాయి సమీక్ష సిద్దిపేట కలెక్టరేట్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

కూలిపోయిన ఇండ్లు ను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం

Select Suryaa Now
కూలిపోయిన ఇండ్లు ను   క్షేత్రస్థాయిలో  పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం

పర్చూరు,  మేజర్‌న్యూస్‌ :

ఈ నెల 3 న మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలలో బాగంగా శుక్రవారం పర్చూరు మండలం కేంద్రం   పరిధిలో  మురసు తుఫాన్ ప్రభావంతో కూలిపోయిన ఇండ్లు ను   క్షేత్రస్థాయిలో  పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం, (Inter-Ministerial Central Team – IMCT) బృందం సభ్యులు  చిత్తరంజన్ దాస్,సంయుక్త కార్యదర్శి , ప్రశాంత్ ఆర్మోరికర్, అదనపు అభివృద్ధి కమిషనర్ (ADC – Extension), వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ,  హిమాలయ గార్గ్,అసిస్టెంట్ డైరెక్టర్, వ్యయ శాఖ (Department of Expenditure), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ,  ప్రణయ్ గార్గ్,డిప్యూటీ డైరెక్టర్ (DP&T), విద్యుత్ మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (CEA), జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.,రాష్ట్ర విపత్తుల నివరణన సంస్థ యం.డి. ప్రఖర్ జైన్,కేంద్ర బృందం వెంట  బాపట్ల ఆర్డీఓ ఏ.హరి కుమార్,   గ్రామ సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, మండల తహశీల్దార్  తదితరులు ఉన్నారు.