BREAKING
ఇరువర్గాలు ఘర్షణ ద్విచక్ర వాహనాలు ధ్వంసం! కూతురి పేరు వెల్లడించిన దీపికా పదుకొనే దంపతులు.. రెండో సంతానానికి ఆ పేరు పెట్టిన స్టార్ కపుల్! పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనిది జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంపై అవగాహన సదస్సు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు! యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు- మైనార్జీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ దశాబ్దాల సమస్యకు తక్షణ పరిష్కారం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. ఎంపీటీసీ బరిలో టీడీపీ అభ్యర్థి జంగం లావణ్య పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ. అద్దంకిలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్. పరిషత్ ఎన్నికలకు బందోబస్తు కావలిలో వైసీపీకి షాక్‌.. స్థానిక పోరు: తాడిమర్రిలో బోణీ కాని ఎంపీటీసీ నామినేషన్లు బాన్సువాడలో ఘనంగా రావణదహన కార్యక్రమం పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – వారి సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి

Select Suryaa Now
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి

వికారాబాద్, మేజర్ న్యూస్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి పట్టణ, నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని పేర్కొంటూ, ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలు, సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని అధిగమించి, అనుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించాలని కోరుకున్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.