BREAKING
వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వైసిపి నేత కారుపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి *పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం* రొంపిచర్లలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి ఉదయాన్నే పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ఆరోగ్య లాభాలా.. నిపుణులు ఏమంటున్నారంటే పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం పురాణాల నుంచి ఏఐ ప్రపంచం వరకు.. 'ది ప్రాంప్ట్ వార్' టైటిల్ అనౌన్స్మెంట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట బందోబస్తు... నాలుగు అంచెలుగా పోలీసు భద్రతా ఏర్పాట్లు నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కోలీవుడ్ స్టార్ హీరోతో బుచ్చిబాబు సానా నెక్స్ట్ ప్రాజెక్ట్.. యాక్షన్ డ్రామాగా భారీ చిత్రం! మున్సిపల్ ఎన్నికలపై ఉద్యోగులకు గుంటూరు కమిషనర్ కీలక ఆదేశాలు ఓటీటీలో సత్తా చాటుతున్న 'వసుదేవసుతం'.. త్వరలోనే ప్రీక్వెల్ అంటూ దర్శకుడు వైకుంఠ బోను ప్రకటన! *ప్రభుత్వం మౌనం వీడి.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలి* *ప్రభుత్వం స్పందించకపోతే కారంమెతుకులే దిక్కు!* *– ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్‌* * మంత్రాలయంలో టీడీపీ–వైసీపీ మధ్య రణరంగం! తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఎప్పుడూ గౌరవిస్తాను – ఆచంట సునీత

పరిషత్ ఎన్నికలకు బందోబస్తు

Select Suryaa Now
పరిషత్ ఎన్నికలకు బందోబస్తు

ముప్పాళ్ల, మేజర్ న్యూస్ :

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభం ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎంపీటీసీ కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేసి, రహదారుల ఇరువైపులా రాకపోకలను నియంత్రించారు. ముప్పాళ్ల ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా, కార్యాలయంలో సీసీ కెమెరాల నిఘా మధ్య నామినేషన్ల ప్రక్రియను నిర్వహించేందుకు ఆర్వో బి. శ్రీనివాసరావు ఏర్పాట్లు చేశారు.

 

 గన్నవరం ఏలియ,  సత్తెనపల్లి ఇంచార్జ్