BREAKING
హెడ్ కానిస్టేబుల్ బాబు మృతి పోలీస్ శాఖకు తీరని లోటు ముండ్లమూరు మండల జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా మందలపు లాస్య. వైసీపీ పార్టీ తరఫున నెక్కుంది ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన హేమలత! *అశ్వరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం* నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, జారే ఆదినారాయణ టాలీవుడ్ స్టార్ హీరో ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలపై నటి రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌గా సూరి, సుహాస్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో రికార్డ్ కొడవలూరు మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. టాలీవుడ్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరం.. బాలీవుడ్ బాట పట్టిన స్టార్ హీరోయిన్ రామగోపాల్ వర్మ సంచలన చిత్రం పోలీస్ కంపెనీ విడుదల తేదీ ఖరారు.. అసలు కథ ఏమిటంటే వైసీపీలో చేరిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ తేడాలా?* *అయోమయంలో ఎంపీటీసీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు*

మున్సిపల్ ఎన్నికలపై ఉద్యోగులకు గుంటూరు కమిషనర్ కీలక ఆదేశాలు

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికలపై ఉద్యోగులకు గుంటూరు కమిషనర్ కీలక ఆదేశాలు

అనిల్ కాంత్. కె.. గుంటూరు ప్రతినిధి

మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్,అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కే మయూర్ అశోక్ కీలక ఆదేశాలు జారీ చేశారు.ఎన్నికలలో ఓటు వేసిన ప్రభుత్వ ఉద్యోగి,ఓటు ఎవరికి వేశామన్న విషయాన్ని గోప్యంగా ఉంచాలని, రాజకీయ నేతల ఎన్నికల ప్రచార సభలలో, ర్యాలీలలో పాల్గొనకూడదని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల వాహనాలు, నివాస గృహాలపై ఎటువంటి పార్టీ గుర్తులను ఉంచకూడదని, పార్టీ అభ్యర్థులకు ఏజెంట్ గా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే రు.500 వరకు జరిమానా, ఎలక్షన్ ఏజెంట్ గా వ్యవహరిస్తే మూడు నెలల వరకు జైలు శిక్ష, బూత్ క్యాప్చరింగ్, ఓటర్లను బెదిరించడం వంటి నేరాలకు పాల్పడితే 3 నుండి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు.