BREAKING
స్తంభంపై విధులు.. విద్యుత్ షాక్‌! లక్ష్మయ్య పరిస్థితి ఏమిటి? మరికొన్ని గంటల్లో 'బన్ని ఉత్సవం'.. డి.ఎస్.పి ఉద్యోగం సాధించిన మహేష్ గౌడ్ కు శాలువాతో సన్మానం పమిడిపాడులో ఘనంగా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు హెడ్ కానిస్టేబుల్ బాబు మృతి పోలీస్ శాఖకు తీరని లోటు ముండ్లమూరు మండల జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా మందలపు లాస్య. వైసీపీ పార్టీ తరఫున నెక్కుంది ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన హేమలత! *అశ్వరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం* నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, జారే ఆదినారాయణ టాలీవుడ్ స్టార్ హీరో ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలపై నటి రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌గా సూరి, సుహాస్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో రికార్డ్ కొడవలూరు మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. టాలీవుడ్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరం.. బాలీవుడ్ బాట పట్టిన స్టార్ హీరోయిన్

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్

Select Suryaa Now
పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవంలో  కలెక్టర్

 

మెదక్;జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు  శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని *కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.బుధవారం అక్టోబర్ 21 పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెదక్ ఎస్పీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు,  తో కలిసి  *కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు.ముందుగా పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు.రెండ నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా... విధులను నిర్వహిస్తూ అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి  త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని *కలెక్టర్* గుర్తు చేశారు.విరామం లేకుండా అనునిత్యం పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా జిల్లా లో  జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో అలాగే.... అకాల వర్షం వచ్చినప్పుడు... ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు తదితర సందర్బలల్లోప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  పోలీస్ అధికారులు భాగస్వామ్యం  ప్రతి రోజు ఎన్నో  సవాళ్లను ఎదుర్కొంటూ   తమ ప్రాణాలను పణంగా పెట్టీ ధైర్యంగా ముందుకు వెళ్లే పోలీస్ అధికారులు  స్ఫూర్తిదయాకమన్నారు పోలీస్ అమరుల త్యాగాలను వృధా కానివ్వకుండా, వారి స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం గా విధుల్లో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు.జిల్లా లో శాంతిభద్రతలు  నెలకొని ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు ప్రస్తుత సమాజంలో మారుతున్న నేర స్వరూపానికి అనుగుణంగా పోలీసులు సైతం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ... అతి తక్కువ వ్యవధిలో ఎంతో చాకచక్యంగా సైబర్ నేరాలను ఛేదిస్తూ, నేరస్థులను పట్టుకుంటున్నారన్నారు అమరవీరుల కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్ లు కలెక్టర్ ,ఎస్పీఅందించారుపోటీలలో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారుఈ కార్యక్రమం లో  జిల్లా ఎస్పీ డీవి శ్రీనివాసరావు   అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ,సిఐలు,  ఎస్హెచ్ఓ,  తదితరులు పాల్గొన్నారు