BREAKING
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది.. వారి కుటుంబాలకు అండగా నిలవడం అందరి బాధ్యత: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ *అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు సమాజంలో కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం: జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్* 21వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా కేశవ నాయుడుకు బీ ఫారం అందజేత.. చారిత్రాత్మక ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ పిలుపు రోడ్డు వేస్తా అంటేనే.. ఓటు అడగడానికి రావాలి..! ఎంపీటీసీ నామినేషన్లలో మీడియాపై ఉక్కుపాదం: పారదర్శకతపై నీలి నీడలు! కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ప్రేమకథా సినిమా.. ప్రశంసలు కురిపించిన ప్రముఖ నేత! యాచారంలో రూ.1.22 లక్షలకు దుర్గామాత కలశం కైవసం.. వేలంపాటలో మొత్తం రూ.4.52 లక్షల ఆదాయం ఇరువర్గాలు ఘర్షణ ద్విచక్ర వాహనాలు ధ్వంసం! కూతురి పేరు వెల్లడించిన దీపికా పదుకొనే దంపతులు.. రెండో సంతానానికి ఆ పేరు పెట్టిన స్టార్ కపుల్! పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనిది జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంపై అవగాహన సదస్సు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు! యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు- మైనార్జీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ దశాబ్దాల సమస్యకు తక్షణ పరిష్కారం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ యువ నాయకుడు షఫీ

Select Suryaa Now
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ యువ నాయకుడు షఫీ

వికారాబాద్, మేజర్ న్యూస్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు షఫీ మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆశలు, ఆనందాలు నింపాలని, ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత మరింత పెంపొందాలని కోరుకున్నారు.