BREAKING
వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వైసిపి నేత కారుపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి *పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం* రొంపిచర్లలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి ఉదయాన్నే పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ఆరోగ్య లాభాలా.. నిపుణులు ఏమంటున్నారంటే పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం పురాణాల నుంచి ఏఐ ప్రపంచం వరకు.. 'ది ప్రాంప్ట్ వార్' టైటిల్ అనౌన్స్మెంట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట బందోబస్తు... నాలుగు అంచెలుగా పోలీసు భద్రతా ఏర్పాట్లు నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కోలీవుడ్ స్టార్ హీరోతో బుచ్చిబాబు సానా నెక్స్ట్ ప్రాజెక్ట్.. యాక్షన్ డ్రామాగా భారీ చిత్రం! మున్సిపల్ ఎన్నికలపై ఉద్యోగులకు గుంటూరు కమిషనర్ కీలక ఆదేశాలు ఓటీటీలో సత్తా చాటుతున్న 'వసుదేవసుతం'.. త్వరలోనే ప్రీక్వెల్ అంటూ దర్శకుడు వైకుంఠ బోను ప్రకటన! *ప్రభుత్వం మౌనం వీడి.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలి* *ప్రభుత్వం స్పందించకపోతే కారంమెతుకులే దిక్కు!* *– ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్‌* * మంత్రాలయంలో టీడీపీ–వైసీపీ మధ్య రణరంగం! తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఎప్పుడూ గౌరవిస్తాను – ఆచంట సునీత

మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు!

Select Suryaa Now
మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు!

విజయవాడ:రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన కీలక ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తక్షణ చర్యలకు ఉపక్రమించింది. విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో SEC కార్యదర్శి మల్లికార్జున, ఐజీ రాజకుమారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థుల తుది జాబితాను ఈనెల 25వ తేదీ వరకు ప్రకటించకూడదన్న నిబంధన అమలుతో పాటు, గతంలో తీవ్ర అశాంతి, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న 19 మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియను పునఃసమీక్షించి సరికొత్త ప్రణాళికతో నిర్వహించడంపై అధికారులు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయా మున్సిపాలిటీల్లో నామినేషన్ దాఖలు చేయని అభ్యర్థులకు 48 గంటల అదనపు సమయాన్ని కేటాయించడం, పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ పూర్తిస్థాయి ప్రత్యేక భద్రత కల్పించేలా పోలీసు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపై అధికారులతో ఎస్‌ఈసీ సుదీర్ఘంగా చర్చించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నూతన మార్గదర్శకాలను విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులపై SEC అత్యవసర భేటీ.. 19 మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు!

విజయవాడ: రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన కీలక ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తక్షణ చర్యలకు ఉపక్రమించింది. విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో SEC కార్యదర్శి మల్లికార్జున, ఐజీ రాజకుమారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.