BREAKING
క్యాన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు నాణ్యమైన గృహ నిర్మాణానికి బిల్డర్లు ప్రాధాన్యమివ్వాలి-మంత్రి నారాయణ అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళిక ఓలా సంస్థకు పది లక్షల జరిమానా విధించిన సీసీపీఏ సుబ్రహ్మణ్యం కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డు భారత్ - శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు 'మిత్ర శక్తి 2026' ప్రారంభం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫిర్యాదులు నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి --- జడ్పీ సీఈవో మధుసూదన్ మూడు రోజుల లాభాలకు గండి, నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ స్థానిక సమరానికి జనసేన కసరత్తు. ఉదయగిరినియోజకవర్గంలో మండలాల వారీగా నేతల సన్నాహాలు. బెంగళూరు-మంగళూరు-మర్గావో మార్గాల్లో నూతన వందే భారత్ చైర్ కార్ సర్వీసులను ప్రారంభించిన ప్రధాని మోదీ భక్తిశ్రద్ధలతో నాగుల చవితి జాకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై మరో ఐదేళ్లపాటు నిషేధం పొడిగింపు నేటి బాలలే.. రేపటి భావి పౌరులు టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. మాచాని

వడూర్ లో నీటి తొట్టి నిర్మాణానికి భూమి పూజ

Select Suryaa Now
వడూర్ లో నీటి తొట్టి నిర్మాణానికి భూమి పూజ
సూర్య.నేరడిగొండ : గ్రామ ప్రజలు, భక్తుల సౌకర్యార్థం కిల్లా పోచమ్మ ఆలయం సమీపంలో నీటి తొట్టి నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ఆడెపు శ్రీకాంత్ భూమి పూజ నిర్వహించారు. వడూర్ గ్రామ అభివృద్ధే ధ్యేయంగా ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులతో పాటు గ్రామ ప్రజలకు నీటి తొట్టి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.vఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సద్దాం, గ్రామస్తులు ఉషన్న, మహేందర్, చిన్న నర్సయ్య ఎఫ్ఏ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.