BREAKING
ముదిరాజులకు రాజ్యాధికారంలొ సముచిత స్థానం కల్పించాలి ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ పెండింగ్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై ఇద్దరిపై టీడీపీ సస్పెన్షన్ వేటు బాడంగి, లక్ష్మీపురం గ్రామాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి: మండల అధ్యక్షుడు తెంటు రవిబాబు సర్పంచ్ ఎన్నికల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. -రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ బీహార్‌లో ప్రధాని మోదీ పర్యటన.. గంగానదిపై ‘నితీష్ సేతు’ ప్రారంభం డి పి ఆర్ సి నూతన భవనం నిర్మాణం సంబంధించిన ఫైల్ పై మొదటి సంతకం నకిలీ లోన్ యాప్స్ ఉచ్చులో పడకండి.. పోలీసుల కీలక హెచ్చరిక - Si నరేష్ 7 వ డివిజన్ కార్పొరేటర్ హరిణిరెడ్డి రాజీనామా ఐఐటి రామయ్య ఆశయాలను అమలు చేయాలి : కె.ఎస్. లక్ష్మణరావు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి జాబ్ కార్డుల వెరిఫికేషన్ పూర్తి చేయాలి.. ఉపాధి పనులు, నీటి సంరక్షణపై కలెక్టర్ సమీక్ష మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి: జిల్లా యువజన అధికారి గౌతమ్ రెడ్డి, ఎస్ఐ గోపాల్ రెడ్డి 108 లో సురక్షితం ప్రసవం తల్లి బిడ్డ క్షేమం... రబీ సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులతోనే అధిక లాభాలు : డిఏఓ పద్మావతి మత్స్య ఆక్వా కల్చర్ రంగాల్లో యువతను ప్రోత్సహించాలి చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ!

వాహనదారులు పొగ మంచుతో అప్రమత్తంగా ఉండాలి ఎస్సై చైతన్య కిరణ్

Select Suryaa Now
వాహనదారులు పొగ మంచుతో  అప్రమత్తంగా ఉండాలి ఎస్సై చైతన్య కిరణ్

రాయికోడ్, ;  మండలంలోని ప్రజలు 
శీతాకాలంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వలన వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై చైతన్య కిరణ్ సూచించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పొగమంచు సమయంలో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించకపోవడంతో  ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.పొగమంచు ఉన్న సమయంలో వాహన వేగాన్ని తగ్గించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణించాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఎస్సై చైతన్య కిరణ్  వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.