BREAKING
ప్రజాస్వామ్య పరిరక్షణకు కదం తొక్కనున్న మహా పాదయాత్ర క్షిపణి దాడుల కంటే ఆర్థిక యుద్ధమే కఠినం.. బాలల రక్షణకు ఉపాధ్యాయులే కీలక రక్షకులు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో “లైఫ్ మేనేజ్‌మెంట్”పై అవగాహన కార్యక్రమం ఏ.ఎస్.డీ.డీ ఓటర్లకు మరో అవకాశం కల్పించి అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చాలి. సీపీఐ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలి - సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి - చాడ వెంకటరెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - జిల్లా కలెక్టర్ కె.హరిత వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్ -స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం ముదిగుబ్బ సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు జలసిరి పనులపై అవగాహన ఫీజుల బకాయిలపై విద్యార్థుల సమరభేరి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కుమార్తె పెళ్లికి షర్మిళ ఆహ్వానిస్తే రోత రాతలా? -మీడియా సమావేశంలో గొడ్డలిపార్టీ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం షర్మిల పెళ్లి ఆహ్వానంపై 'సాక్షి' కథనాలపై సీఎం చంద్రబాబు స్పందన భూ సర్వేపై రైతులకు నోటీసుల పంపిణీ జిల్లాలో 151 చెక్ బౌన్స్ కేసుల స్పెషల్ లోక్ అదాలత్ పరిష్కారం

బీహార్‌లో ప్రధాని మోదీ పర్యటన.. గంగానదిపై ‘నితీష్ సేతు’ ప్రారంభం

Select Suryaa Now
బీహార్‌లో ప్రధాని మోదీ పర్యటన.. గంగానదిపై ‘నితీష్ సేతు’ ప్రారంభం

పాట్నా: బీహార్‌లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగానదిపై నిర్మించిన ‘నితీష్ సేతు’ వంతెనను ప్రారంభించారు. రూ. 4,280 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు మొత్తం కనెక్టివిటీ పొడవు 19.7 కిలోమీటర్లు కాగా, ఇందులో ప్రధాన బ్రిడ్జి పొడవు 9.76 కిలోమీటర్లుగా ఉంది. పాట్నాలోని కచ్చి దర్గా నుంచి వైశాలి జిల్లాలోని బిదుపూర్ వరకు అనుసంధానం కల్పించేలా ఈ వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ఉత్తర, దక్షిణ బీహార్ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుంది.