BREAKING
ముదిరాజులకు రాజ్యాధికారంలొ సముచిత స్థానం కల్పించాలి ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ పెండింగ్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై ఇద్దరిపై టీడీపీ సస్పెన్షన్ వేటు బాడంగి, లక్ష్మీపురం గ్రామాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి: మండల అధ్యక్షుడు తెంటు రవిబాబు సర్పంచ్ ఎన్నికల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. -రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ బీహార్‌లో ప్రధాని మోదీ పర్యటన.. గంగానదిపై ‘నితీష్ సేతు’ ప్రారంభం డి పి ఆర్ సి నూతన భవనం నిర్మాణం సంబంధించిన ఫైల్ పై మొదటి సంతకం నకిలీ లోన్ యాప్స్ ఉచ్చులో పడకండి.. పోలీసుల కీలక హెచ్చరిక - Si నరేష్ 7 వ డివిజన్ కార్పొరేటర్ హరిణిరెడ్డి రాజీనామా ఐఐటి రామయ్య ఆశయాలను అమలు చేయాలి : కె.ఎస్. లక్ష్మణరావు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి జాబ్ కార్డుల వెరిఫికేషన్ పూర్తి చేయాలి.. ఉపాధి పనులు, నీటి సంరక్షణపై కలెక్టర్ సమీక్ష మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి: జిల్లా యువజన అధికారి గౌతమ్ రెడ్డి, ఎస్ఐ గోపాల్ రెడ్డి 108 లో సురక్షితం ప్రసవం తల్లి బిడ్డ క్షేమం... రబీ సాగులో సమగ్ర యాజమాన్యం పద్ధతులతోనే అధిక లాభాలు : డిఏఓ పద్మావతి మత్స్య ఆక్వా కల్చర్ రంగాల్లో యువతను ప్రోత్సహించాలి చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ!

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Select Suryaa Now
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
సూర్య.నేరడిగొండ : మండల కేంద్రంలో స్వప్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గ్రామాలలోని ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడకుండా, వారికి నిపుణులైన వైద్యుల ద్వారా మెరుగైన వైద్య సలహాలు, సేవలు అందించేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని, నిపుణులైన వైద్యుల సలహాలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న స్వప్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాన్ని, వైద్యలను ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, ఇచ్చోడ మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి, సురేందర్, దేవేందర్ రెడ్డి, నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.