BREAKING
కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్ ఓటేరులో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక గెలుపు లక్ష్యంగా గాలి కావ్య ప్రచారం -కొర్లగుంటలో బ్రహ్మరథం పట్టిన మహిళలు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఎమ్మెల్యే. దేశవాళీ మహిళల టీ20 చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు.. హైదరాబాద్‌పై భారీ స్కోరు సాధించిన ఢిల్లీ కట్టంగూర్ పూలస్వామికి ప్లాటినం ఐకాన్ అవార్డు న్యూఢిల్లీలో ఘనంగా సత్కారం 31వ డివిజన్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి... ప్రచారంలో మందపాటి భానుప్రియ నర్రావుల వివాహ వేడుకల్లో పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కష్టపడి పని చేస్తా అవకాశం కల్పించండి -బ్యాంకు శాంతమ్మ విస్తృత ప్రచారం భారత్‌తో టీ20 సిరీస్‌కు కివీస్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ దూరం ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా లక్ష్యం. 6 నెలల లోపే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ సినిమా బాగలేకపోతే ప్రేక్షకులు నేరుగా మొహం మీదే చెబుతారు: విక్టరీ వెంకటేశ్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగాలి వరి పంటలో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి

తూప్రాన్ లో జూనియర్ సివిల్ కోర్టు నవంబర్ 7న ప్రారంభం

Select Suryaa Now
తూప్రాన్ లో జూనియర్ సివిల్ కోర్టు నవంబర్ 7న ప్రారంభం

తూప్రాన్;తూప్రాన్ పట్టణంలో ని పాత ఎంపీడీఓ కార్యాలయం లో జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్  కోర్టు ఏర్పాటుకు హైకోర్టు నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా జడ్జి నీలిమ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్  ఆదేశాల తో తూప్రాన్ లోని పాత ఎంపీడీవో భవనంలో రిపేర్లు, మెరుగుదల పనులు పూర్తి చేసి కోర్టును ఏర్పాట్లును పరిశీలించి  కోర్టు నవంబర్ 7న ప్రారంభిస్తున్నట్లు జిల్లా జడ్జి నీలిమ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ,మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ ఆర్డిఓ బావయ్య , డిప్యూటీ తాసిల్దారు శ్రీకాంత్,ఎస్ఐ *గంగరాజు, రెవెన్యూ సిబ్బంది, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.