BREAKING
నాకు నచ్చిన పాత్రలు దొరకడం ఇప్పటికీ సవాలే.. సరైన అవకాశం కోసం వేచి చూస్తా: అదితి రావు హైదరి పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

తాళం వేసిన ఇంట్లో చోరి* రూ.10 వేల నగదు, 15 తులాల వెండి అపహరణ

Select Suryaa Now
తాళం వేసిన ఇంట్లో చోరి*  రూ.10 వేల నగదు, 15 తులాల వెండి అపహరణ

చేర్యాల .ఇంటికి తాళం వేసి పండుగకు ఊరెళ్తే దొంగలు చేతివాటం ప్రదర్శించారు. చేర్యాల పట్టణానికి చెందిన గుండేటి బాలమణి దీపావళి సందర్భంగా ఇంటికి తాళం వేసి కరీంనగర్‌కు వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన పని మనిషి తలుపు తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించి బాలమణికి సమాచారం ఇచ్చింది. హుటాహుటిన చేరుకున్న బాలమణి ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటాన్ని గుర్తించారు. గుర్తుతెలియని దొంగలు రూ.10 వేల నగదుతో పాటు సుమారు 15 తులాల వెండి విగ్రహాలను అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సీఐ రమేష్ నాయక్‌, ఎస్సై అపూర్వ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 87126 67356 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై సూచించారు.