BREAKING
గోపాలపురంలో కేంద్ర బృందం పర్యటన రిటర్నింగ్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ప్రక్రియపై అవగాహన బాలీవుడ్ తారలకు కొత్త భద్రతా వలయం.. ఆరు నుంచి ఏడుగురు సిబ్బందితో బందోబస్తు మొక్కజొన్న సాగులో మెలకువలపై శిక్షణ దీపావళి వేడుకలకు వెళ్లలేకపోయిన రిషి కపూర్.. అత్తగారు కవర్ చింపేసిన ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న నీతూ కపూర్ సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సర్పంచ్ ఎన్నికల వేడి.. సీట్ల కోసం కూటమిలో కుమ్ములాటలు! ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీనియర్ నటుడు, దర్శకుడు టిన్ను ఆనంద్.. ఆరోగ్యంపై అప్‌డేట్ నాకు నచ్చిన పాత్రలు దొరకడం ఇప్పటికీ సవాలే.. సరైన అవకాశం కోసం వేచి చూస్తా: అదితి రావు హైదరి పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్

10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి

Select Suryaa Now
10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి

అనపాన నాగిరెడ్డి.మెలియాపుట్టి: మేజర్ న్యూస్.

 మిషన్ మార్చ్–2027లో భాగంగా మండల విద్యాశాఖాధికారి–2 మల్లారెడ్డి పద్మనాభరావు శనివారం కరజాడ, గొప్పిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి మార్చి 2027 పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులు సాధించేలా ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మోడల్ పరీక్షలు, స్లిప్ టెస్టులు, రోజువారీ పునశ్చరణ నిర్వహిస్తూ ఫలితాల మెరుగుదలకు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు.