andhrapradesh
రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి
తిరుపతి జిల్లా వెంకటగిరిలో శనివారం సాయంత్రం దొమ్మరిపాలెం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు డికొని మోసాటి లోకేష్ (18) అనే యువకుడు మృతి చెందాడు మరో ముగ్గరికి గాయాలు అయ్యాయి.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.