BREAKING
జాతీయ స్థాయి పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థినుల ప్రతిభ.. నామినేషన్ కేంద్రాలను సందర్శించిన కాశీబుగ్గ ఎస్‌హెచ్‌ఓ. బాలల దినోత్సవ వేడుకల్లో నెహ్రూకు ఘన నివాళి మై వాపస్ ఆఊంగా చిత్రంపై ఇంతియాజ్ అలీ ప్రత్యేక దృష్టి.. సినీ ప్రియుల్లో పెరుగుతున్న ఆసక్తి పంచాయతీ ఎన్నికల నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై జి. నరేష్ కడియపులంక సర్పంచ్ బరిలో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న రాంజీ తల్లిదండ్రులు షర్మిలా ఠాగూర్, టైగర్ పటౌడీ బాల్య ఫొటోలను పంచుకున్న సోహా అలీ ఖాన్.. నెహ్రూతో అరుదైన చిత్రాలు కడియంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం గోపాలపురంలో కేంద్ర బృందం పర్యటన రిటర్నింగ్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ప్రక్రియపై అవగాహన బాలీవుడ్ తారలకు కొత్త భద్రతా వలయం.. ఆరు నుంచి ఏడుగురు సిబ్బందితో బందోబస్తు మొక్కజొన్న సాగులో మెలకువలపై శిక్షణ దీపావళి వేడుకలకు వెళ్లలేకపోయిన రిషి కపూర్.. అత్తగారు కవర్ చింపేసిన ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న నీతూ కపూర్ సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

గోపాలపురంలో కేంద్ర బృందం పర్యటన

Select Suryaa Now
గోపాలపురంలో కేంద్ర బృందం పర్యటన

గోపాలపురం నవంబరు 14 మేజర్ న్యూస్ :మెట్ట ప్రాంతమైన గోపాలపురం మండలంలో  కేంద్ర బృందం పర్యటించి పంట నష్టాలను చెరువులకు పడిన గండ్లను పరిశీలించారు ము రసు తుపాను కారణంగా ఈనెల నాలుగో తేదీన గోపాలపురంలో కురిసిన కొండపోతవర్షానికి  గ్రామమంతాచిన్నాభిన్నమైపోయింది అంతేకాకుండా చెరువులకు గండ్లు పడి ఆయకట్టులో ఉన్న పంట చేలాన్ని మట్టి పాలయ్యాయి దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయి డీల పడి ఉన్నారు ఈ పరిస్థితిలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వేరువేరుగా గ్రామంలోనూ పంట పొలాలు చెరువులుఇటీవల  పరిశీలించారు దీంతో జరిగిన నష్టాలను అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కేంద్ర బృందం పర్యటించారు బొల్లెలు చెరువుగట్టుకి  మూడు చోట్ల గండ్లు పడిఆయకట్టులో ఉన్న పండిన వరిచేలు పైపడివరద నీరు  ప్రవహించడంతో ధ్వంసం అయిపోయాయి ఆ చెరువుగట్టును పంటచేలనుపరిశీలించారు అనంతరంమండలంలో పెద్దాపురం బీమోలుగ్రామాల మధ్య గండ్లు పడిన పోలవరం కాలువ ను  కూడాకేంద్ర బృందం పరిశీలించారు తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు వీరితోపాటు కొవ్వూరు ఆర్డీవో ఆనందరావు గోపాలపురం తహసిల్దార్ జి మహాలక్ష్మి డీటీ పివి సాంబశివరావుతదితర అధికారులు ఉన్నారు.