BREAKING
దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం 1998 తర్వాత తొలిసారిగా అలాస్కాలో గెలుపొందిన డెమొక్రాటిక్ గవర్నర్ స్పేస్‌ఎక్స్ ఇంటర్నెట్ స్పీడ్ పరిమితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’

ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

Select Suryaa Now
ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

అనపాన నాగిరెడ్డి. మెలియాపుట్టి. 

మేజర్ న్యూస్….

 విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలు దోహదపడతాయని ఎంఈఓ దేవేందర్‌రావు అన్నారు. మెలియాపుట్టి శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ, సరస్వతీ దేవి చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో కేజీబీవీ, నలంద, ఎంపీ పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిణి ఆర్. అనురాధ, నలంద పాఠశాల డైరెక్టర్ ప్రతాప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.