BREAKING
నేడే పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి. పోలీస్ స్టేషన్‌ను సందర్శించి కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన సీఐ కృష్ణమూర్తి ఏఐ పెట్టుబడుల జోరుపై మదుపర్ల పునరాలోచన...కరెక్షన్ బాటలో నాస్డాక్ సూచీ స్థానిక ఎన్నికల్లో ముగిసిన తొలి ఘట్టం - బిక్కవోలు మండలంలో 68.99 శాతం పోలింగ్ నమోదు క్లీన్ స్వీప్ దిశగా కూటమి.. అన్ని స్థానాల్లోనూ విజయం ఖాయం..గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇరాన్ భద్రతా మండలి చీఫ్ మొహ్సెన్ రెజాయ్ భేటీ *కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు* ఇంకొల్లు మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు వైసీపీ శ్రేణుల పోరాట పటిమ అభినందనీయం - మాజీ ఎమ్మెల్యే. ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కొత్త బోర్లు వేయరాదు అనుమతులు తప్పనిసరి లేనియెడల కఠిన చర్యలు తహసిల్దార్ ఆశ జ్యోతి జనసేన నేత గోపిని పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి యూరోపియన్ కార్పొరేట్ వృద్ధికి ఊతం *సంగారెడ్డి పట్టణం లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన నిర్మలా జగ్గారెడ్డి* పడవ ప్రయాణం చేసీ ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే గిడ్డి ..

*సంగారెడ్డి పట్టణం లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన నిర్మలా జగ్గారెడ్డి*

Select Suryaa Now
*సంగారెడ్డి పట్టణం లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన నిర్మలా జగ్గారెడ్డి*

సంగారెడ్డి;సంగారెడ్డి పట్టణంలోని 13, 34వ వార్డుల్లో చేపట్టనున్న డ్రైనేజీ అభివృద్ధి పనులను టీజీఐఐసీ మాజీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు.పట్టణంలోని 13వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. అదేవిధంగా 34వ వార్డులో మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ షఫీ, కౌన్సిలర్లు వీణా కిరణ్, అన్వర్, మహేష్, శ్రీకాంత్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, శ్రీధర్, రాజశేఖర్ రెడ్డి, అడ్డూ, మున్నా, రాజు తదితరులు పాల్గొన్నారు.