BREAKING
రావులపాలెం మండలంలో 68.92 శాతం పోలింగ్ నైజీరియా 2027 ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి అటికు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన కోర్టు భూగర్భ జలాల పెంపునకు గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు కడియంలో 71.57శాతం పోలింగ్ నమోదు హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లపై దాడులతో ఇరాన్ వ్యూహాత్మక ఒత్తిడి వైసీపీ చేజారుతుందా? కూటమికి పైచేయి దక్కుతుందా? విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే మసీద్ హుస్సేన్ ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య జర్మనీ నూతన రక్షణ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ క్రిస్టియన్ ఫ్రూడింగ్ నియామకం ఘనంగా కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు యూరోపియన్ అల్యూమినియం కొనుగోలుదారులపై పడుతున్న ప్రతికూల భారం *ఖేడ్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్* పదవీ విరమణ చేసిన హోంగార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ వేదమంత్రోచ్ఛారణలు.. అయ్యప్ప స్వాముల భజనలతో మార్మోగిన నవరత్నాలయం ఓటరు స్లిప్పుల పంపిణీలో లోపాలా..? తుఫాను ప్రభావమా..?

విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే మసీద్ హుస్సేన్

Select Suryaa Now
విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే మసీద్ హుస్సేన్

సూర్య జగిత్యాల ప్రతినిధి: విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాంపల్లి ఎమ్మెల్యే మసీద్ హుస్సేన్ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.జ గిత్యాల జిల్లా కేంద్రంలో ఎంఐఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సలార్ ఈ మిలాద్ ఆల్ ఇన్ వన్ గైడ్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉర్దూ మీడియం పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా గైడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగిత్యాల ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.రెండు పడవలపై ప్రయాణం చేసేవారు చివరకు రెండు పడవలనూ ముంచుతారంటూ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై పలు విమర్శలు చేశారు.