BREAKING
రావులపాలెం మండలంలో 68.92 శాతం పోలింగ్ నైజీరియా 2027 ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి అటికు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన కోర్టు భూగర్భ జలాల పెంపునకు గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు కడియంలో 71.57శాతం పోలింగ్ నమోదు హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లపై దాడులతో ఇరాన్ వ్యూహాత్మక ఒత్తిడి వైసీపీ చేజారుతుందా? కూటమికి పైచేయి దక్కుతుందా? విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే మసీద్ హుస్సేన్ ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య జర్మనీ నూతన రక్షణ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ క్రిస్టియన్ ఫ్రూడింగ్ నియామకం ఘనంగా కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు యూరోపియన్ అల్యూమినియం కొనుగోలుదారులపై పడుతున్న ప్రతికూల భారం *ఖేడ్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్* పదవీ విరమణ చేసిన హోంగార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ వేదమంత్రోచ్ఛారణలు.. అయ్యప్ప స్వాముల భజనలతో మార్మోగిన నవరత్నాలయం ఓటరు స్లిప్పుల పంపిణీలో లోపాలా..? తుఫాను ప్రభావమా..?

*ఖేడ్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్*

Select Suryaa Now
*ఖేడ్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్*

నారాయణఖేడ్;నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో రైతు బజార్ వద్ద స్వచ్ఛాలయం నిర్మాణానికి, మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, అలాగే గ్రేవ్‌యార్డ్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షెట్కర్ మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి కలిసి కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ షెట్, మున్సిపల్ కౌన్సిలర్లు వివేకానంద మహేందర్, లక్ష్మణ్, మహేష్, బణపురం రాజు, గోపాల్ రెడ్డి, సుబుర్, కోఆప్షన్ సభ్యుడు నగేష్, మాజీ కౌన్సిలర్ నర్సింలు, విఠల్ తదితరులు పాల్గొన్నారు.