BREAKING
108 ఏళ్ల వయసులోనూ ఓటు పట్ల అదే తపన..! వలీమా వేడుకల్లో పాల్గొన్నా మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్ ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 71.35 శాతం పోలింగ్ అమెరికాలో డేటా సెంటర్ల వ్యతిరేకత ప్రభావం మురుగు సమస్యను తక్షణమే పరిష్కరించిన కార్పొరేటర్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి మండల పోలింగ్‌లో శివల టాప్‌ చిట్టమూరులో ప్రశాంతంగా పోలింగ్..77.77 శాతం ఓటింగ్ నమోదు 7 బిలియన్ డాలర్ల సమీకరణే లక్ష్యంగా యాపిల్ బాండ్ జారీ జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన బీజేపీ నేతలు. అధికారుల సమక్షంలో అభివృద్ధి పనులపై సమీక్ష కాంగోలో చైనా రాగి గని కాలుష్యంపై తిరగబడిన స్థానికులు క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ నుంచి పేద కుటుంబాలకు ఆర్థిక సాయం వరకు భక్తిశ్రద్ధలతో శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం మచ్చలేని మహనీయుడు మంత్రి దామోదర్ రాజనర్సింహ మేధావి రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర కే గర్వకారణం కావాలని దుష్ప్రచారం వెంటనే ఆపాలి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య

వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి

Select Suryaa Now
వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి

సూర్య జగిత్యాల ప్రతినిధి: నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం లో భాగంగా ఓపి సేవల కొరకు ఏర్పాటు చేయవలసిన వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కొరకు కృషి చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ టిఆర్టిఎఫ్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు తుంగూరి సురేష్ ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జగిత్యాల శాస శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ని కలిసి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్టిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయిని విజయానందరావు, రాష్ట్ర కార్యదర్శి గుర్రం రాజు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అంగడి రవీందర్, రాష్ట్ర బాధ్యులు భీమ పవన్ కుమార్, మహిపాల్ సమీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు