BREAKING
ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 71.35 శాతం పోలింగ్ అమెరికాలో డేటా సెంటర్ల వ్యతిరేకత ప్రభావం మురుగు సమస్యను తక్షణమే పరిష్కరించిన కార్పొరేటర్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి మండల పోలింగ్‌లో శివల టాప్‌ చిట్టమూరులో ప్రశాంతంగా పోలింగ్..77.77 శాతం ఓటింగ్ నమోదు 7 బిలియన్ డాలర్ల సమీకరణే లక్ష్యంగా యాపిల్ బాండ్ జారీ జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన బీజేపీ నేతలు. అధికారుల సమక్షంలో అభివృద్ధి పనులపై సమీక్ష కాంగోలో చైనా రాగి గని కాలుష్యంపై తిరగబడిన స్థానికులు క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ నుంచి పేద కుటుంబాలకు ఆర్థిక సాయం వరకు భక్తిశ్రద్ధలతో శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం మచ్చలేని మహనీయుడు మంత్రి దామోదర్ రాజనర్సింహ మేధావి రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర కే గర్వకారణం కావాలని దుష్ప్రచారం వెంటనే ఆపాలి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య మెథడిస్ట్ క్రిస్టియన్ జాతర వాహనాల పార్కింగ్ హక్కులకు నవంబర్ 7న బహిరంగ వేలం రికార్డు స్థాయికి అభివృద్ధి చెందుతున్న దేశాల విదేశీ రుణాలు

మచ్చలేని మహనీయుడు మంత్రి దామోదర్ రాజనర్సింహ మేధావి రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర కే గర్వకారణం కావాలని దుష్ప్రచారం వెంటనే ఆపాలి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య

Select Suryaa Now
మచ్చలేని మహనీయుడు మంత్రి దామోదర్ రాజనర్సింహ మేధావి రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర కే గర్వకారణం కావాలని దుష్ప్రచారం వెంటనే ఆపాలి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య

రాయికోడ్;కాంగ్రెస్ పార్టీ లో ఆరు దశాబ్దాల పాటు సిలారపు కుటుంబ రాజకీయ ప్రస్థాన  ప్రజాసేవకు అంకితమైన వారసత్వం మచ్చలేని నాయకులు అభివృద్ధికి వన్నె తెచ్చిన ఘనత మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి ది అని తెలిపినా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య గురువారం నాడు మండల కేంద్రమైన రాయికోడ్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అపార రాజకీయ అనుభవం అసాధారణ మేధస్సు ప్రతి అంశంపై లోతైన విషయ పరిజ్ఞానం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి తెలంగాణ గొంతుకను బలంగా వినిపించిన ఘనత మంత్రి దామోదర్ గారిది అని తెలిపారు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఘనత వారిది సామాజిక న్యాయ ప్రదాత ఎస్సీ వర్గీకరణ అమలులో కీలక పాత్ర పోషించిన అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఆయన ఆంగ్ల ప్రసంగం వింటే  ప్రతి పదానికి డిక్షనరీ వెతకాల్సిందే!రాజకీయాల్లో అనుభవం ఆలోచనల్లో పరిణతి మాటల్లో పాండిత్యం  ప్రజాసేవలో నిబద్ధత!పదవికి వన్నె తెచ్చే వ్యక్తిత్వం… ప్రజా జీవితానికి ఆదర్శప్రాయమైన నాయకత్వం…మంత్రి దామోదర్ రాజనర్సింహ ది   ఒక నాయకుడు మాత్రమే కాదు అనుభవం, విజ్ఞానం, సామాజిక న్యాయం కలగలిసిన మహనీయుడు అని వారు  కొనియాడారు అలాంటి మంత్రిపై కావాలని  దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు  అలాంటి మంత్రిపై వెంటనే దుష్ప్రచారం ఆపాలని డిమాండ్ చేశారు