BREAKING
108 ఏళ్ల వయసులోనూ ఓటు పట్ల అదే తపన..! వలీమా వేడుకల్లో పాల్గొన్నా మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్ ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 71.35 శాతం పోలింగ్ అమెరికాలో డేటా సెంటర్ల వ్యతిరేకత ప్రభావం మురుగు సమస్యను తక్షణమే పరిష్కరించిన కార్పొరేటర్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి మండల పోలింగ్‌లో శివల టాప్‌ చిట్టమూరులో ప్రశాంతంగా పోలింగ్..77.77 శాతం ఓటింగ్ నమోదు 7 బిలియన్ డాలర్ల సమీకరణే లక్ష్యంగా యాపిల్ బాండ్ జారీ జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన బీజేపీ నేతలు. అధికారుల సమక్షంలో అభివృద్ధి పనులపై సమీక్ష కాంగోలో చైనా రాగి గని కాలుష్యంపై తిరగబడిన స్థానికులు క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ నుంచి పేద కుటుంబాలకు ఆర్థిక సాయం వరకు భక్తిశ్రద్ధలతో శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం మచ్చలేని మహనీయుడు మంత్రి దామోదర్ రాజనర్సింహ మేధావి రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర కే గర్వకారణం కావాలని దుష్ప్రచారం వెంటనే ఆపాలి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య

అధికారుల సమక్షంలో అభివృద్ధి పనులపై సమీక్ష

Select Suryaa Now
అధికారుల సమక్షంలో అభివృద్ధి పనులపై సమీక్ష

కోహిర్;కోహిర్ మండలంలో చింతల్ గట్టు  నిర్వహించిన కార్యక్రమంలో డీఎల్‌పీఓ అమృత మేడం, డీపీఓ సంగారెడ్డి మల్లారెడ్డి గారు, గ్రామ సర్పంచ్ విద్యాసాగర్  గ్రామ పంచాయతీ సెక్రెటరీ నాగరాజ్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, గ్రామ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.గ్రామాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు