BREAKING
హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లపై దాడులతో ఇరాన్ వ్యూహాత్మక ఒత్తిడి వైసీపీ చేజారుతుందా? కూటమికి పైచేయి దక్కుతుందా? విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే మసీద్ హుస్సేన్ ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య జర్మనీ నూతన రక్షణ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ క్రిస్టియన్ ఫ్రూడింగ్ నియామకం ఘనంగా కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు యూరోపియన్ అల్యూమినియం కొనుగోలుదారులపై పడుతున్న ప్రతికూల భారం *ఖేడ్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్* పదవీ విరమణ చేసిన హోంగార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ వేదమంత్రోచ్ఛారణలు.. అయ్యప్ప స్వాముల భజనలతో మార్మోగిన నవరత్నాలయం ఓటరు స్లిప్పుల పంపిణీలో లోపాలా..? తుఫాను ప్రభావమా..? 108 ఏళ్ల వయసులోనూ ఓటు పట్ల అదే తపన..! వలీమా వేడుకల్లో పాల్గొన్నా మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్ ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 71.35 శాతం పోలింగ్ అమెరికాలో డేటా సెంటర్ల వ్యతిరేకత ప్రభావం

108 ఏళ్ల వయసులోనూ ఓటు పట్ల అదే తపన..!

Select Suryaa Now
108 ఏళ్ల వయసులోనూ ఓటు పట్ల అదే తపన..!

                                         వృద్ధురాలిని ఎత్తుకుని పోలింగ్ బూత్ కు తీసుకెళ్లిన సీఐ..!

 అంబాజీపేట మేజర్ న్యూస్ :వయసు మీద పడినా ఓటు హక్కు పట్ల ఆమెకున్న చైతన్యం అందరినీ ఆకట్టుకుంది. నడవలేని స్థితిలోనూ ఓటు వేయడానికి వచ్చిన శతాధిక వృద్ధురాలికి పోలీసులు అండగా నిలిచారు. అంబాజీపేట మండలంలో 108 సంవత్సరాల వయస్సు ఉన్న ముద్రగడ అన్నపూర్ణమ్మ 1941లో జన్మించారు. అంబాజీపేట హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ఆమె వచ్చారు.నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమెను చూసిన పి.గన్నవరం సీఐ భీమరాజు స్వయంగా ముందుకు వచ్చారు. ఆమెను ఎత్తుకుని పోలింగ్ బూత్ దగ్గరకు తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు.పోలీసుల సాయంతో ఓటు హక్కును వినియోగించుకున్న శతాధిక వృద్ధురాలు అందరికీ ఆదర్శంగా నిలిచారు.