BREAKING
రావులపాలెం మండలంలో 68.92 శాతం పోలింగ్ నైజీరియా 2027 ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి అటికు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన కోర్టు భూగర్భ జలాల పెంపునకు గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు కడియంలో 71.57శాతం పోలింగ్ నమోదు హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లపై దాడులతో ఇరాన్ వ్యూహాత్మక ఒత్తిడి వైసీపీ చేజారుతుందా? కూటమికి పైచేయి దక్కుతుందా? విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే మసీద్ హుస్సేన్ ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య జర్మనీ నూతన రక్షణ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ క్రిస్టియన్ ఫ్రూడింగ్ నియామకం ఘనంగా కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు యూరోపియన్ అల్యూమినియం కొనుగోలుదారులపై పడుతున్న ప్రతికూల భారం *ఖేడ్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్* పదవీ విరమణ చేసిన హోంగార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ వేదమంత్రోచ్ఛారణలు.. అయ్యప్ప స్వాముల భజనలతో మార్మోగిన నవరత్నాలయం ఓటరు స్లిప్పుల పంపిణీలో లోపాలా..? తుఫాను ప్రభావమా..?

పదవీ విరమణ చేసిన హోంగార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ

Select Suryaa Now
పదవీ విరమణ చేసిన హోంగార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ

సూర్య జగిత్యాల ప్రతినిధి:పోలీస్ శాఖలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన హోంగార్డుల సేవలను గుర్తిస్తూ, వారికి ప్రభుత్వం మంజూరు చేసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో భాగంగా హోంగార్డులు నరసింహులు, వెంకయ్యలకు ఒక్కొక్కరికి రూ.1.30 లక్షల చొప్పున మంజూరైన చెక్కులను జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు ఎంతో విలువైనవని, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధి నిర్వహణలో వారు అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.