BREAKING
రావులపాలెం మండలంలో 68.92 శాతం పోలింగ్ నైజీరియా 2027 ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి అటికు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన కోర్టు భూగర్భ జలాల పెంపునకు గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు కడియంలో 71.57శాతం పోలింగ్ నమోదు హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లపై దాడులతో ఇరాన్ వ్యూహాత్మక ఒత్తిడి వైసీపీ చేజారుతుందా? కూటమికి పైచేయి దక్కుతుందా? విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే మసీద్ హుస్సేన్ ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య జర్మనీ నూతన రక్షణ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ క్రిస్టియన్ ఫ్రూడింగ్ నియామకం ఘనంగా కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు యూరోపియన్ అల్యూమినియం కొనుగోలుదారులపై పడుతున్న ప్రతికూల భారం *ఖేడ్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్* పదవీ విరమణ చేసిన హోంగార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ వేదమంత్రోచ్ఛారణలు.. అయ్యప్ప స్వాముల భజనలతో మార్మోగిన నవరత్నాలయం ఓటరు స్లిప్పుల పంపిణీలో లోపాలా..? తుఫాను ప్రభావమా..?

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Select Suryaa Now
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కొండాపూర్‌;మల్లేపల్లి గ్రామానికి చెందిన బోయిని నాగరాజు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నా ఘటన ఈ నెల 4వ తేదీ రాత్రి చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతుండగా, 20 రోజుల క్రితం పెద్దలు నచ్చజెప్పడంతో భార్య సుజాత తిరిగి మల్లేపల్లికి వచ్చింది. అయినప్పటికీ దంపతుల మధ్య గొడవలు కొనసాగినట్లు సమాచారం. నాగరాజు తండ్రి బోయిని రామచందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొండాపూర్‌ ఎస్‌ఐ సోమేశ్వరి తెలిపారు.