BREAKING
పెద్ద శంకరంపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. స్పీకర్ సమక్షంలో 50 మంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్ వర్త్య మహిపాల్ వర్షపు నీటిని లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. ఓటు హక్కును వినియోగించుకున్న జగదీశ్వర్ నాయుడు భువనేశ్వరి నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు భారీ వర్షాలతో బెంబేలెత్తిన ఓటర్లు..! తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి నటి పార్క్ మిన్ యంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు: కెరీర్ మరియు వివాహంపై ఎవరి వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలి కాత్యాయనీ దేవి ఆలయ నిర్మాణానికి భూమిపూజ 3 బిలియన్ డాలర్లకు నాన్-యుటిలిటీ వ్యాపార విక్రయం రైతులందరికీ పంట నష్టం అందించాలి కంచన్‌పల్లి గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహణ రోమ్‌లో భార్య, కూతురి హత్య కేసు...అమెరికన్ పౌరుడికి జీవిత ఖైదు విధించిన ఇటలీ కోర్టు పాఠశాలల్లో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణపై సర్పంచ్ పర్యవేక్షణ నూతన కమిషనర్‌కు డీఎంహెచ్‌ఓ ఆనంద్ అభినందనలు

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

Select Suryaa Now
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మెంగు లక్ష్మీ రాజన్నర్సు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చీరను కానుకగా అందజేసి, నూతన గృహాన్ని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంస   చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి,,ఉప సర్పంచ్ సత్తిరెడ్డి,ధర్మారం సర్పంచ్ మల్లేష్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల ముకుందం,నాయకులు పురిపాటి రాజిరెడ్డి,మాజీ ఎంపీటీసీ గిద్దె శంకర్,
నల్ల స్వామి రెడ్డి, దనేశ్వర్ రావు,సత్తవ్వ వార్డు సభ్యులు లత  మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.