BREAKING
ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కమ్యూనిటీ మీడియేషన్, సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన సదస్సు వికలాంగుల హక్కుల పరిరక్షణకు నూతన కార్యవర్గం ఏర్పాటు ప్రముఖ లా ఫిర్మ్‌లు బేకర్ మెకెంజీ, స్క్వైర్ పాటన్ బోగ్స్ పై న్యాయపోరాటం భూ దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్ డెడ్‌లైన్! పెద్ద శంకరంపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. స్పీకర్ సమక్షంలో 50 మంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్ వర్త్య మహిపాల్ వర్షపు నీటిని లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. ఓటు హక్కును వినియోగించుకున్న జగదీశ్వర్ నాయుడు భువనేశ్వరి నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు భారీ వర్షాలతో బెంబేలెత్తిన ఓటర్లు..! తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి నటి పార్క్ మిన్ యంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు: కెరీర్ మరియు వివాహంపై ఎవరి వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలి కాత్యాయనీ దేవి ఆలయ నిర్మాణానికి భూమిపూజ 3 బిలియన్ డాలర్లకు నాన్-యుటిలిటీ వ్యాపార విక్రయం

తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

Select Suryaa Now
తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

 

 

సూర్య జగిత్యాల ప్రతినిధి: కోరుట్ల పట్టణ ప్రజలకు భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల సూచించారు.ఈ సందర్భంగా ఏకిన్ పూర్ శివారులో గల ఎస్సారెస్పీ దగ్గర గల నుంచి తాళ్ల చెరువుకు అలైన్‌మెంట్ ద్వారా నీటిని నింపి, అక్కడి నుంచి నీటిని శుద్ధి (ఫిల్టర్) చేసి పట్టణ ప్రజలకు తాగునీరు అందించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ జీవకర్,ఎమ్మార్వో కృష్ణ చైతన్య ,మున్సిపల్ కమిషనర్  ఇరిగేషన్,రెవిన్యూ  మున్సిపల్  అధికారులు తదితరులు పాల్గొన్నారు…