BREAKING
ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కమ్యూనిటీ మీడియేషన్, సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన సదస్సు వికలాంగుల హక్కుల పరిరక్షణకు నూతన కార్యవర్గం ఏర్పాటు ప్రముఖ లా ఫిర్మ్‌లు బేకర్ మెకెంజీ, స్క్వైర్ పాటన్ బోగ్స్ పై న్యాయపోరాటం భూ దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్ డెడ్‌లైన్! పెద్ద శంకరంపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. స్పీకర్ సమక్షంలో 50 మంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్ వర్త్య మహిపాల్ వర్షపు నీటిని లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. ఓటు హక్కును వినియోగించుకున్న జగదీశ్వర్ నాయుడు భువనేశ్వరి నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు భారీ వర్షాలతో బెంబేలెత్తిన ఓటర్లు..! తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి నటి పార్క్ మిన్ యంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు: కెరీర్ మరియు వివాహంపై ఎవరి వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలి కాత్యాయనీ దేవి ఆలయ నిర్మాణానికి భూమిపూజ 3 బిలియన్ డాలర్లకు నాన్-యుటిలిటీ వ్యాపార విక్రయం

కాత్యాయనీ దేవి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

Select Suryaa Now
కాత్యాయనీ దేవి ఆలయ నిర్మాణానికి భూమిపూజ
మేడ్చల్, మేజర్ న్యూస్:ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లంపేట గ్రామంలో కాత్యాయనీ దేవి ఆలయ నిర్మాణానికి గురువారం భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతూ పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎల్లంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్, దేవేందర్ రెడ్డి మేకల, కౌన్సిలర్లు శ్రీలత రమేష్, వాచేపల్లి అర్చన శ్రీనివాస్, సద్ది సురేష్ రెడ్డి, చిన్నోళ్ల భాస్కర్, కల్పన మాణిక్యం, సద్ది నిషిత రెడ్డి, ఎల్లంపేట మాజీ సర్పంచ్ గౌరారం జగన్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు పురోహితులు,తదితరులు పాల్గొన్నారు.