సివిల్ సప్లై కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
ఆమనగల్లు, మేజర్ న్యూస్:
హైదరాబాదులోనిసివిల్ సప్లై కార్యాలయంలో గురువారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ గోలి శ్రీనివాస్ రెడ్డి, కమిషన్ సభ్యులతో కలిసి సివిల్ సప్లై కార్యాలయంలో కమిషనర్ నాగిరెడ్డినిమర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్, రంగారెడ్డి.