BREAKING
అనకాపల్లి జడ్పీ పీఠం జనసేన కైవసం.. ఛైర్‌పర్సన్‌గా మోటూరు నాగమణి! సివిల్ సప్లై కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశానికి ఆదర్శం పలమనేరు మండల ఎంపిపి గా భువనేశ్వరి జగదీష్ నాయుడు ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశానికి ఆదర్శం పెంగరగుంట ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి పెంగరగుంట ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అమరనాథరెడ్డి ఓం శక్తి మాల ధరించిన మహిళలకు ఉచితంగా టూర్ సౌకర్యం- డాక్టర్ మురుగన్ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు ఆహ్వానం పోలాండ్‌లో తొలి అణు విద్యుత్‌ కేంద్ర నిర్మాణ ఒప్పందం 2027లో.. ఇంధన భద్రత దిశగా కీలక అడుగు! వియత్నాం–రష్యా మధ్య ఇంధన రంగ సహకార విస్తరణ.. కొత్త చమురు, గ్యాస్ ప్రాజెక్టులపై కీలక ఒప్పందాలు! తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం హూతీల దాడుల నేపథ్యంలో సౌదీ యువరాజుతో అమెరికా సైనికాధికారి భేటీ.. మధ్యప్రాచ్య భద్రతపై కీలక చర్చలు! కీవ్‌లో నెదర్లాండ్స్‌ రాయబార కార్యాలయం సమీపంలో ప్రక్షేపకం.. ఆందోళనలో దౌత్య వర్గాలు! అమెరికాలో చైనా టెలికాం సంస్థలపై మరిన్ని ఆంక్షలు.. జాతీయ భద్రత దృష్ట్యా కఠిన నిర్ణయాలు!

పెంగరగుంట ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి

Select Suryaa Now
పెంగరగుంట ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మండలం పెంగరగుంట గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందడంపై చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. వెంకటేగౌడ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ప్రమాద ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

అనిల్ కుమార్ యాదవ్