BREAKING
అనకాపల్లి జడ్పీ పీఠం జనసేన కైవసం.. ఛైర్‌పర్సన్‌గా మోటూరు నాగమణి! సివిల్ సప్లై కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశానికి ఆదర్శం పలమనేరు మండల ఎంపిపి గా భువనేశ్వరి జగదీష్ నాయుడు ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశానికి ఆదర్శం పెంగరగుంట ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి పెంగరగుంట ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అమరనాథరెడ్డి ఓం శక్తి మాల ధరించిన మహిళలకు ఉచితంగా టూర్ సౌకర్యం- డాక్టర్ మురుగన్ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు ఆహ్వానం పోలాండ్‌లో తొలి అణు విద్యుత్‌ కేంద్ర నిర్మాణ ఒప్పందం 2027లో.. ఇంధన భద్రత దిశగా కీలక అడుగు! వియత్నాం–రష్యా మధ్య ఇంధన రంగ సహకార విస్తరణ.. కొత్త చమురు, గ్యాస్ ప్రాజెక్టులపై కీలక ఒప్పందాలు! తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం హూతీల దాడుల నేపథ్యంలో సౌదీ యువరాజుతో అమెరికా సైనికాధికారి భేటీ.. మధ్యప్రాచ్య భద్రతపై కీలక చర్చలు! కీవ్‌లో నెదర్లాండ్స్‌ రాయబార కార్యాలయం సమీపంలో ప్రక్షేపకం.. ఆందోళనలో దౌత్య వర్గాలు! అమెరికాలో చైనా టెలికాం సంస్థలపై మరిన్ని ఆంక్షలు.. జాతీయ భద్రత దృష్ట్యా కఠిన నిర్ణయాలు!

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశానికి ఆదర్శం

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశానికి ఆదర్శం


ఆమనగల్లు, మేజర్ న్యూస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్ అన్నారు.గురువారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థికంగా అండగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా  పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కృషి చేయాలని చైర్మన్ కోరారు. మున్సిపాలిటీ లోని అన్నివార్డులలో అర్హత కలిగిన లబ్ధిదారుల వివరాలను నమోదు ప్రక్రియ చేపట్టె అధికారులకు మున్సిపాలిటీ ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తినియోజకవర్గంలోఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలోప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ పిలుపునిచ్చారు.సమావేశంలో కౌన్సిలర్ అనిత శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు శివలింగం, కో ఆప్షన్ సభ్యుడు ఖాదర్, నాయకులు పూసల సత్యం,  మహేష్ ,వెంకటేష్  అబ్దుల్ అలీమ్, శ్రీను,తదితరులు ఉన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్. రంగారెడ్డి జిల్లా.