చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు ఆహ్వానం
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపల్ నూతన చైర్‌పర్సన్‌గా రాజలక్ష్మి కృష్ణమూర్తి బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు దీపిక కృష్ణమూర్తి ఎమ్మెల్యేను కలిసి కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో రూపేష్, సుధీర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
అనిల్ కుమార్ యాదవ్