BREAKING
ఇరువర్గాలు ఘర్షణ ద్విచక్ర వాహనాలు ధ్వంసం! కూతురి పేరు వెల్లడించిన దీపికా పదుకొనే దంపతులు.. రెండో సంతానానికి ఆ పేరు పెట్టిన స్టార్ కపుల్! పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనిది జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంపై అవగాహన సదస్సు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు! యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు- మైనార్జీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ దశాబ్దాల సమస్యకు తక్షణ పరిష్కారం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. ఎంపీటీసీ బరిలో టీడీపీ అభ్యర్థి జంగం లావణ్య పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ. అద్దంకిలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్. పరిషత్ ఎన్నికలకు బందోబస్తు కావలిలో వైసీపీకి షాక్‌.. స్థానిక పోరు: తాడిమర్రిలో బోణీ కాని ఎంపీటీసీ నామినేషన్లు బాన్సువాడలో ఘనంగా రావణదహన కార్యక్రమం పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – వారి సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎం. అరవింద్ కుమార్ యాదవ్

Select Suryaa Now
శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎం. అరవింద్ కుమార్ యాదవ్

సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మక, ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీఎం. అరవింద్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చండీ హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గుండెల్లి దేవి వరప్రసాద్ గారు ఎం. అరవింద్ కుమార్ యాదవ్కు శాలువాతో ఘనంగా సన్మానించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎం. అరవింద్ కుమార్ యాదవ్ గారు తెలిపారు