శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి వైష్ణవి చైతన్య
సికింద్రాబాద్: దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ పండుగల సందర్భంగా ప్రముఖ సినీ నటి వైష్ణవి చైతన్య సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయినీ మహంకాళి ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమెకు రాంగోపాల్‌పేటకు చెందిన ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.