BREAKING
ఎమ్మెల్యే జూలకంటి నమ్మకానికి నీరాజనం. మురుగునీరుతో ఇబ్బంది పడుతున్నాం రాయికల్ అయ్యప్ప ఆలయం లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు 6, 7 వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ముమ్మర ప్రచారం 2010 నుంచి యూరోపియన్ యూనియన్ చట్టాలు రెట్టింపు కంటే ఎక్కువ కలగోడులో కాలవ వసంతమ్మకు మద్దతుగా భారీ ర్యాలీ గుమ్మగట్ట మేజర్ న్యూస్: కలగోడు!! ప్రైవేట్ రంగం జోరుతో పదేళ్లలోపే 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వెంగళమ్మ చెరువు పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం ప్రాధాన్య కెరీర్ మార్గంగా తీర్చిదిద్దడంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి మంచం గుర్తుకు ఓటేయండి.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా!** నగర పాలక సంస్థలోని విభాగాలను సందర్శించిన నగర మేయర్ లక్ష్మి అపర్ణ కోవెలమూడి వైసిపి కౌన్సిలర్ల పై అధికారులు పక్షపాతం వెంకన్న నిత్య అన్నదాన పథకానికి విరాళాలు విలువ కార్తీక పౌర్ణమి వేళ నృసింహ క్షేత్రానికి భక్తజనసంద్రం - 9వ గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు పకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

సూర్య తిమ్మాపూర్ ;తిమ్మాపూర్‌లోని శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్‌లో బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, డైరెక్టర్ కె. నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. ప్రసాద్ రాజు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. కళాశాల విభాగాధిపతులు డాక్టర్ పి. కిషోర్, డాక్టర్ వి. ప్రవీణ్, డాక్టర్ సి.హెచ్. సంపత్ రెడ్డి, డాక్టర్ పి. శ్రవణ్, జి. శ్రీనివాస్, డాక్టర్ ఎం. రామనరేష్, అకడమిక్ డీన్ డాక్టర్ జి. శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ పి. బాలకిషన్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ కె. చంద్రశేఖరాచారి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.పి.వి. రామకుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.