BREAKING
జిల్లావ్యాప్తంగా రెండవ రోజు కొనసాగిన ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ – జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర చీరాలలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ సస్పెన్షన్తో సరిపెడతారా? ఎన్నికల సంఘానికి నివేదించరా? జగిత్యాలలో అక్రమంగా రోడ్డు తవ్వకాలు బీరు సీసాతో మెడ పై పొడిచి, దాడి - ఐదుగిరి పై కేసు- కమ్మర్ పల్లి ఎస్ఐ వత్సవాయి మండలంలో ప్రశాంతంగా పోలింగ్.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నేడు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్.. నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కలగొట్ల అభివృద్ధికి కృషి చేస్తా ● మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి ● సర్పంచ్ అభ్యర్థి చిట్రెడ్డి విమల సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

శివాయిపల్లిలో పంటలు, ఓటరు నమోదు పరిశీలించిన కలెక్టర్

Select Suryaa Now
శివాయిపల్లిలో పంటలు, ఓటరు నమోదు పరిశీలించిన కలెక్టర్
సూర్య రాజంపేట ; కామారెడ్డి జిల్లా కలెక్టర్ రాజంపేట మండలంలోని శివాయిపల్లి గ్రామంలో పర్యటించి రైతులు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్, టమాటా పంటలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని 160వ పోలింగ్‌ స్టేషన్‌లో స్పెషల్ క్యాంపెయిన్‌ డే కార్యక్రమాన్ని తనిఖీ చేసి, కొత్త ఓటర్ల నమోదుకు ఫారం-6 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.