BREAKING
జిల్లావ్యాప్తంగా రెండవ రోజు కొనసాగిన ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ – జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర చీరాలలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ సస్పెన్షన్తో సరిపెడతారా? ఎన్నికల సంఘానికి నివేదించరా? జగిత్యాలలో అక్రమంగా రోడ్డు తవ్వకాలు బీరు సీసాతో మెడ పై పొడిచి, దాడి - ఐదుగిరి పై కేసు- కమ్మర్ పల్లి ఎస్ఐ వత్సవాయి మండలంలో ప్రశాంతంగా పోలింగ్.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నేడు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్.. నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కలగొట్ల అభివృద్ధికి కృషి చేస్తా ● మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి ● సర్పంచ్ అభ్యర్థి చిట్రెడ్డి విమల సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

చీరాలలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్

Select Suryaa Now
చీరాలలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్

చీరాలలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్

- ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్న ఓటర్లు
- పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసుల బందోబస్తు

- చీరాల: చీరాల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యన ఒంటిగంట వరకు ఎన్నికలు జరగనున్నాయి  పోలింగ్కు ఓటర్లు 7 గంటల నుండి పోలింగ్ కేంద్రానికి వస్తువు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘటన చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.  చీరాల మండలంలో 15 పంచాయతీలలో తోటవారిపాలెం, పిట్టువారిపాలెం, ఏకగ్రీవం కావడంతో మిగిలిన 13 పంచాయతీలలో ఎన్నికలను అధికారులు నిర్వహిస్తున్నారు.అయితే ఎన్నికల విధులలో ఉన్న సిబ్బంది తమ పసిపిల్లలను వెంట పెట్టుకొని మరి విధులు నిర్వహిస్తున్నారు.