BREAKING
న్యూజిలాండ్‌తో సిరీస్: అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచకప్‌ రేసులో నిలిచిన గుర్నూర్ బ్రార్ **బి.ఆర్.అంబేద్కర్ సిద్ధాంతానికి అంకితమైన పావన మూర్తి.. * ప్రథమ వర్ధంతి సభలో కొనియాడిన ప్రముఖులు * పబ్లిక్ పరీక్షల తరహాలోనే ఎస్ఏ-1 పరీక్షలు.. డిప్యూటీ డిఇఓ. గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని ఆపాలంటూ... -ఆగిర్యాల లో కొనసాగుతున్న మహా నిరాహార దీక్ష ఇందిరమ్మ ఇళ్లలో వెలుగును నింపిన దీపావళి ఓట్ చోరీని అరికట్టాలి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించాలి! ఫామ్ కోల్పోయి ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన మార్నస్ లబుషేన్: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరం లంచం అడిగితే సమాచారం ఇవ్వండి...! * ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ * అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం ఇంకొల్లు మండల జడ్పీటీసీ ఓటర్ల వివరాలు డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు: ఉస్మాన్ ఖ్వాజా 'శాండ్‌పేపర్‌గేట్' బాంబు నూటికి నూరు శాతం నిజమంటూ ప్రకటన న్యాయం అందరి హక్కు * లకోర్టు ఆవరణలో ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం * రైల్వే పెన్షనర్లకు శుభవార్త! జయచంద్ర నాయుడుకు పాలురు ప్రజల ఘన సన్మానం తెలంగాణలో బియ్యం ధరలకు అడ్డుకట్ట.. గరిష్ట విక్రయ ధర (MRP) ఖరారు చేసిన ప్రభుత్వం!

సీతారామ బద్ధ క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ

Select Suryaa Now
సీతారామ బద్ధ క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ

సూర్య- బిక్కనూర్ : మండలంలోని రామేశ్వర పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీతాభద్రాక్షేత్ర నిర్మాణానికి దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాదుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త  దూల్ పేట గోయంక 1 లక్ష 50వేల ఒక వంద 16 రూపాయల విరాళాన్ని సోమవారం అందజేశారు. అలాగే ఆదివారం మండలంలోని తిప్పాపూర్ సింగిల్ విండో సొసైటీ చైర్మన్ తిరుపారి భీమ్ రెడ్డి 25 వేల ఒక వంద 16 రూపాయల విరాళాన్ని ఆలయ నిర్మాణానికి అందజేశారు. ఈ సందర్భంగా విరాళం అందించిన వారు మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరంలో తమ వంతు భాగస్వామ్యం కావడం తమ అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, తిప్పాపూర్ గ్రామ సర్పంచ్ కుంట లింగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యుడు సందుగారి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంకం రాజు పాటిల్ ఉన్నారు