BREAKING
ఢిల్లీలో యమునా నదిపై తొలి విహార నౌక సేవలు ప్రారంభం, రేపు లాంఛనంగా ప్రారంభం భారీ విజయం బాధ్యతను పెంచింది *తెర్లాం జెడ్పీటీసీ సిరిసహస్ర తూప్రాన్ లో ప్రజావాణిలో ఒకే ఒక దరఖాస్తు దాతరపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం భారత రాజ్యాంగ దినోత్సవం పై విద్యార్థులకు పోటీలు. మండల "సూర్యకళ"ను అభినందించిన "బొత్స"... ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు ప్రమాదవశాత్తు మహిళ మృతి బాలికల సమీకృత వసతి గృహాన్ని జడ్జి ఆకస్మిక తనిఖీ పీసీసీ అధికార ప్రతినిధిగా సిరాజ్ హుస్సేన్ నియామకం ఆరికతోటలో నందె మ్మకు ఘనంగా పూజలు అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి జడ్పి చైర్మన్ రేసులో డాక్టర్ సాధిక.. అయ్యవారిపల్లి అక్రమ భూ బదలాయింపుల ... ప్రజావాణిలో కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు పేద విద్యార్థిని చదువుకు మండవ ఫౌండేషన్ ఆర్థిక చేయూత

ఇంకొల్లు మండల జడ్పీటీసీ ఓటర్ల వివరాలు

Select Suryaa Now
ఇంకొల్లు మండల జడ్పీటీసీ ఓటర్ల వివరాలు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండల జడ్పీటీసీ ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పూజల శ్రీనివాసరావుకు 14415 ఓట్లు, వై.సీపీ అభ్యర్థి పులఖండం రామకృష్ణారెడ్డికి 10,223 ఓట్లు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొల్లూరి శ్రీకాంత్‌కు 526 ఓట్లు, ఇండిపెండెంట్‌ అభ్యర్థి కయ్యాల శ్రావణికి 105 ఓట్లు, ఇండిపెండెంట్‌ అభ్యర్థి అల్లంశెట్టి శివకృష్ణకు 26 ఓట్లు, ఇండిపెండెంట్‌ అభ్యర్థి పులఖండం జయరామిరెడ్డి కి 10 ఓట్లు లభించాయి.  తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పూజల శ్రీనివాసరావు గెలుపొందారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిభాష, ఇంకొల్లు.