BREAKING
జడ్పిటిసి హర్షిత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన జనార్దన్ యాదవ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.. భద్రతా విధానాలపై ఐరోపా యూనియన్ పునరాలోచన చేయాలని తేల్చిచెప్పిన ఈయూ నేత టెరెసా రిబెరా అహ్మదాబాద్‌లో రూ. 1,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్ అమెజాన్ అడవుల పరిరక్షణకు భారీ ఆర్థిక సాయం మెడికల్ షాప్ లో తనిఖీ చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూటమిపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం గ్రామ పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం కావాలి : ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చిలీ కోడెల్కో సంస్థలో ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి పొలిమేర 3 నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 'విరావి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మార్కెట్ పతనం అతిశయోక్తి, నియంత్రణ భయాలు అనవసరం

ప్రమాదవశాత్తు మహిళ మృతి

Select Suryaa Now
ప్రమాదవశాత్తు మహిళ మృతి

సూర్య కరీంనగర్ : కరీంనగర్ పట్టణానికి చెందిన మేడి శైలజ (40) ప్రమాదవశాత్తు ఇంటి బాల్కనీ నుంచి కిందపడి మృతిచెందింది. ఇంటిపై ఉన్న రెండో అంతస్తు నుండి బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు క్రిందపడింది. తీవ్ర గాయాలైన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ సీఐ సుజన్ రెడ్డి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.