BREAKING
అర్ధనారీశ్వర స్వామి దేవస్థానంలో ఆకాశదీపం డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ ఆధ్వర్యంలో ఘనంగా గోపినాథ్ జన్మదిన వేడుకలు యువతను ఆగం చేస్తున్నా మోడిఫైడ్ బైక్ సైలెన్సర శబ్దం .... పట్టించుకోని తల్లిదండ్రులు.... విజేత, కటకం కుమారస్వామిని అభినందించిన ఎమ్మెల్యే ఆనందబాబు టాలీవుడ్‌లో కొత్త క్రైండ్‌గా మారిన మలయాళ బ్యూటీ అన.. నేటి కుర్రకారును ఆకట్టుకుంటున్న వైనం ప్రజారోగ్యమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలో అవగాహన కార్యక్రమం జడ్పిటిసి హర్షిత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన జనార్దన్ యాదవ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.. భద్రతా విధానాలపై ఐరోపా యూనియన్ పునరాలోచన చేయాలని తేల్చిచెప్పిన ఈయూ నేత టెరెసా రిబెరా అహ్మదాబాద్‌లో రూ. 1,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్

తూప్రాన్ లో ప్రజావాణిలో ఒకే ఒక దరఖాస్తు

Select Suryaa Now
తూప్రాన్ లో ప్రజావాణిలో ఒకే ఒక దరఖాస్తు

తూప్రాన్ ; తుఫాన్ మండల కేంద్రంలోని ఐ డి ఓ సి భవనంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సోమవారం ప్రజావాణిలో కార్యక్రమంలో ఒకే దరఖాస్తు ఇచ్చినట్లు ఇంచార్జ్ ఎంపిడిఓ రవీందర్ తెలిపారు, తూప్రాన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 14 మంది అధికారులు హాజరుకాగా గృహ నిర్మాణ శాఖ సంబంధించిన ఒక దరఖాస్తు వచ్చినట్లు వివరించారు, ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏ ఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ నుంచి దుర్గయ్య, తుఫాన్ ఆరోగ్య కేంద్రం నుంచి అమర్ సింగ్, ఆర్డబ్ల్యూసీ మీనా, ఫారెస్ట్ శాఖ నుంచి శ్రీనివాస్ గౌడ్, అని శాఖల నుంచి అధికారులు పాల్గొన్నారు,