BREAKING
మిథున రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani చెరువు నాలా కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి వృషభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani భౌమ మూవీ క్రేజీ విశేషాలు వెల్లడించిన దర్శకుడు రెజిన్ ఎస్ బాబు: దుబాయ్ టీ కప్ నుంచి అలా మొదలైంది మేష రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani డా. వున్నం దీపిక దంపతులకు ఘన సన్మానం పిడుగురాళ్లరూరల్ మేజర్ న్యూస్ జడ్పీటీసీ సభ్యురాలిగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన డా. వున్నం దీపిక, నాగ మల్లికార్జునరావును ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు దంపతులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ప్రజాసే ఆకట్టుకుంటున్న ‘శివాలయం’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్: వైవిధ్యమైన కథాంశంతో కొత్త సినిమా షురూ సి.ఎం. పదవికే వన్నె తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలకంటికి అభినందనలు.. పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ ఇటీవల పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన జూలకంటి సురేష్ ను ఈరోజు అభినందించిన పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్య నాయకులు, రాష్ట్ర టిడిపి వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కనిగిరి సుబ్బారావు... నేను సరిచేస్తున్నాను, రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తాం. – రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్తీక శోభతో వెలిగిన స్వయంభు శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాపీరైట్ వివాదం బొగ్గు ఉత్పత్తిలో లక్ష్యాలను అధిగమించాలి 108 ఆంబులెన్స్ ల ఆకస్మిక తనిఖీ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో  వైభవంగా దీపావళి వేడుకలు..

విజేత, కటకం కుమారస్వామిని అభినందించిన ఎమ్మెల్యే ఆనందబాబు

Select Suryaa Now
విజేత, కటకం కుమారస్వామిని అభినందించిన ఎమ్మెల్యే ఆనందబాబు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు గ్రామంలోని నాలుగవ ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన కటకం కుమారస్వామి సోమవారం మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబును మర్యాదపూర్వకంగాకలిసి సత్కరించారు. తనపై నమ్మకంతో అభ్యర్థిగా తనను నిలబెట్టిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఆనందబాబు గ్రామ అభివృద్ధికి తోడ్పడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించి కుమారస్వామిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.