BREAKING
దేశాన్ని వణికించిన యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ మెగా రైతు మేళాకు భారీగా తరలిన రైతులు ప్రజావాణికి ఒకే ఒక్క దరఖాస్తు ఎంపీడీవో జయరాం విజయ్ నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆంత్రోపిక్‌కు షాక్...'క్లాడ్' సబ్‌స్క్రిప్షన్ మార్కెటింగ్ వివాదంపై కోర్టులో కొనసాగనున్న వ్యాజ్యం ఫ్రాన్స్‌లో స్మార్ట్ రిఫ్రిజిరేటర్లపై సైబర్ దాడి కలకలం హరిత భవిష్యత్తుకు గ్రిడ్లు, ఫైనాన్స్, ఉద్యోగ కల్పనే కీలకం అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ భయాలు డ్రోన్ ముప్పును తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం అమెరికాలో హోండా ఓహియోలో రూ.25 వేల కోట్లతో కొత్త ఆటో ప్లాంట్ కుంభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani పోలాండ్‌లోని క్రాకోవ్ నగరంలో కాల్పుల ఘటన...దిగ్భ్రాంతిలో దేశ ప్రజలు ఈయూ బడ్జెట్‌లో పర్యవేక్షణ తగ్గిస్తే సహించేది లేదు యంగ్ హీరో రోషన్ మేకతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్.. జటాయుగా రానున్న విజువల్ వండర్ యూరోపియన్ యూనియన్ నుంచి యూనిక్రెడిట్‌కు ఊరట

మేష రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
మేష రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026  | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మేషరాశి... ప్రారంభంలో వ్యాపార వ్యవహారాలలో మిత్రులతో, భాగస్వాములతో కమ్యూనికేషన్, సృజనాత్మకత విషయాలలో పరిశీలన అవసరం. స్త్రీలతో వాదనలకు  తావివ్వరాదు. సంతానవర్గంతో, ముఖ్య చర్చలలో ఆత్మస్థైర్యం, ప్రశాంతత ముఖ్యం. ఖర్చులు అధికం. వారం మధ్యలో వాహన, స్థిరాస్తి సంబంధ అంశాలు, విద్యా విషయాలలో ఆకస్మిక మార్పులు, నిర్ణయాలలో ఉద్వేగాలు. గృహ ప్రశాంతత తక్కువ. తల్లి ఆరోగ్య శ్రద్ధ. ఆహార స్వీకరణలో తగు జాగ్రత్తలతో వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. వారాంతం దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఉన్నత విద్య కీలక మార్పులు. విద్యార్థులు ఏకాగ్రతను పెంపొందించుకోవాలి. మానసిక చికాకులు అధిగ మించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు