ప్రజావాణికి ఒకే ఒక్క దరఖాస్తు ఎంపీడీవో జయరాం విజయ్
ఆమనగల్లు రంగారెడ్డి:
ప్రజా సమస్యల పరిష్కారానికె ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జయరాంవిజయ్ చెప్పారు. సోమవారం పట్టణ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఒకే ఒక్కదరఖాస్తు వచ్చినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు అందులో వ్యవసాయశాఖకు చెందిన ఒకే ఒక్కఫిర్యాదు వచ్చినట్లు ఆయన వివరించారు. సమస్య పరిష్కారానికి ఫిర్యాదును ఆశాఖ అధికారులకు పంపించినట్లు తెలిపారు.కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్,