BREAKING
దేశాన్ని వణికించిన యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ మెగా రైతు మేళాకు భారీగా తరలిన రైతులు ప్రజావాణికి ఒకే ఒక్క దరఖాస్తు ఎంపీడీవో జయరాం విజయ్ నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆంత్రోపిక్‌కు షాక్...'క్లాడ్' సబ్‌స్క్రిప్షన్ మార్కెటింగ్ వివాదంపై కోర్టులో కొనసాగనున్న వ్యాజ్యం ఫ్రాన్స్‌లో స్మార్ట్ రిఫ్రిజిరేటర్లపై సైబర్ దాడి కలకలం హరిత భవిష్యత్తుకు గ్రిడ్లు, ఫైనాన్స్, ఉద్యోగ కల్పనే కీలకం అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ భయాలు డ్రోన్ ముప్పును తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం అమెరికాలో హోండా ఓహియోలో రూ.25 వేల కోట్లతో కొత్త ఆటో ప్లాంట్ కుంభ రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani పోలాండ్‌లోని క్రాకోవ్ నగరంలో కాల్పుల ఘటన...దిగ్భ్రాంతిలో దేశ ప్రజలు ఈయూ బడ్జెట్‌లో పర్యవేక్షణ తగ్గిస్తే సహించేది లేదు యంగ్ హీరో రోషన్ మేకతో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ క్రేజీ ప్రాజెక్ట్.. జటాయుగా రానున్న విజువల్ వండర్ యూరోపియన్ యూనియన్ నుంచి యూనిక్రెడిట్‌కు ఊరట

జూలకంటికి అభినందనలు.. పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ ఇటీవల పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన జూలకంటి సురేష్ ను ఈరోజు అభినందించిన పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్య నాయకులు, రాష్ట్ర టిడిపి వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కనిగిరి సుబ్బారావు... నేను సరిచేస్తున్నాను,

Select Suryaa Now
జూలకంటికి అభినందనలు..   పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్  ఇటీవల పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన జూలకంటి సురేష్ ను ఈరోజు అభినందించిన పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్య నాయకులు, రాష్ట్ర టిడిపి వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కనిగిరి సుబ్బారావు... నేను సరిచేస్తున్నాను,

పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ :ఇటీవల పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన జూలకంటి సురేష్ ను ఈరోజు అభినందించిన పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్య నాయకులు, రాష్ట్ర టిడిపి వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కనిగిరి సుబ్బారావు... నేను సరిచేస్తున్నాను, కనిగిరి నివాసరావు, ఫ్రెండ్ సర్కిల్, మరియు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కనిగిరి నివాసరావు, ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు జూలకంటి సురేష్ కు పూల బొకే అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
పిడుగురాళ్ల పట్టణ అభివృద్ధికి వైస్ చైర్మన్ గా జూలకంటి సురేష్ కృషి చేయాలని, మున్సిపల్ పాలనలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య నాయకులు, ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు

వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల