మాజీ కోఆప్షన్ సభ్యుడు రహీమ్ ను పరామర్శించిన బ్రహ్మారెడ్డి
మాజీ కోఆప్షన్ రహీమాన్ పరామర్శించిన వీరంరెడ్డి బ్రహ్మారెడ్డి
కనిగిరి ,మేజర్ న్యూస్ :మండల మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ రహీమ్ ఇటీవల ప్రమాదానికి గురై కాలికి గాయం అయ్యింది .విషయం తెలుసుకున్న వైసీపి నాయకులు ,మాజీ ఎంపిటీసి వీరంరెడ్డి బ్రహ్మారెడ్డి ,వైసీపి మండల రైతు అధ్యక్షులు ముల్లంగి శ్రీహరిరెడ్డి ,మాజీ సర్పంచ్ దమ్ము వెంకటయ్య లు తాళ్లూరు గ్రామం రహీమ్ నివాస గృహానికి వెళ్లి పరామర్శించారు .ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు .ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో సంఘన గురు బ్రహ్మారెడ్డి ,కొండారెడ్డి ,మార్కు తదితరులు ఉన్నారు .