BREAKING
భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

డా. వున్నం దీపిక దంపతులకు ఘన సన్మానం పిడుగురాళ్లరూరల్ మేజర్ న్యూస్ జడ్పీటీసీ సభ్యురాలిగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన డా. వున్నం దీపిక, నాగ మల్లికార్జునరావును ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు దంపతులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ప్రజాసే

Select Suryaa Now
డా. వున్నం దీపిక దంపతులకు ఘన సన్మానం  పిడుగురాళ్లరూరల్ మేజర్ న్యూస్   జడ్పీటీసీ సభ్యురాలిగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన డా. వున్నం దీపిక, నాగ మల్లికార్జునరావును ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు దంపతులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ప్రజాసే

 

పిడుగురాళ్లరూరల్ మేజర్ న్యూస్

జడ్పీటీసీ సభ్యురాలిగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన డా. వున్నం దీపిక, నాగ మల్లికార్జునరావును ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు దంపతులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.
ప్రజాసేవలో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని, మండల అభివృద్ధికి, విద్యా అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వెంకట్ పిడుగురాళ్ల జర్నలిస్ట్