మిథున రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
మిధున రాశి… వారం ప్రారంభంలో వ్యక్తిగత పెట్టుబడులు, సృజనాత్మక ఆలోచనలు, అధిక శ్రద్ధ. కుటుంబము, ముఖ్యంగా సంతానముతో, ప్రియమైన వ్యక్తులతో కమ్యూనికేషన్లో తగిన జాగ్రత్తలు అవసరం. సహకారం సామాన్యం. గృహ, వాహన సంబంధ విషయాలలో అసంతృప్తి. మాటల వల్ల, రావలసిన ఆర్థిక అంశాలలో ప్రశాంతత తక్కువ. వారం మధ్యలో పోటీలు, రుణ, న్యాయ, సంబంధ అంశాలలో, శ్రమ అధికం. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ అవసరం. రొటీన్ ని సరిచూసుకోవాలి. వారాంతం సాంఘిక సంబంధాలు, వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో శ్రద్ధ. వ్యక్తుల సహకారం, కమ్యూనికేషన్ ఘర్షణలు లేకుండా సద్వినియోగ పరుచుకోవాలి. దగ్గర ప్రయాణాలకు అవకాశం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు.